నూతన మన్యం *జిల్లా కబడ్డీ అసోసియేషన్* ఎన్నిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.
నూతన కమిటీ
గౌరవ అధ్యక్షులు గా *పల్లా కోండబాబు గారు*
జిల్లా అధ్యక్షులు గా
*కోడి సుధాకర్ గారు*
జిల్లా ప్రధానకార్యదర్శి గా *సీనియర్ జాతీయ క్రీడాకారులు*
*వెన్నపు చంద్ర శేఖర్ గారు*
ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది..ఈ కార్యక్రమంలో మన్యం జిల్లా కబడ్డీ సీనియర్ &జునియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులు కి శుభాకాంక్షలు తెలియజేశారు...
ఈ సందర్భంగా *మన్యం జిల్లా కబడ్డీ జిల్లా ప్రధానకార్యదర్శి *వెన్నపు చంద్ర శేఖర్ గారు* మాట్లాడుతూ *మన్యం జిల్లా లో కబడ్డీ క్రీడాకారులుకు* అన్ని విధాలుగా ప్రభుత్వం మరియు పెద్దలు సహాకారం తో మేరుగేన సదుపాయం కోసం కృషి చేస్తామని తెలియజేశారు.
Leave a comment