Post Date
August,
16
2024
*పద్మ విభూషణ్ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి* పుట్టినరోజు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా మెగా అభిమానులు జరుపుకుంటారు.
ప్రతి సం|| మెగా వారోత్సవాలు పేరిట జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.
అలాగే ఈ సంవత్సరం కూడా దేశ విదేశాలలోను సైతం మెగా అభిమానులు *శ్రీ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను* అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ లో *మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి* జన్మదినం పురస్కరించుకుని
ఆగస్టు 21వతేది సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదిక లో కనుల పండుగగా జన్మదిన వేడుకలు జరగబోతున్నాయి.
ఈ సందర్భంగా విశేష మెగా అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం
అందరికీ *ఇదే మా ఆహ్వానం*
జై చిరంజీవ ! జై జై చిరంజీవా !!
*అఖిల భారత చిరంజీవి యువత*
Leave a comment