Post Date
August,
14
2024
Chiranjeevi Charitable Trust
ఉచిత మధుమేహం వైద్య పరీక్షలు
Free Diabetic Health Checkup Camp
తెలుగు చలనచిత్ర కార్మికులకు, పేద ప్రజలకు, మెగా అభిమానులకు, జన సైనికులకు, చిరంజీవి Eye& Blood Centre లో ప్రముఖ వైద్యులు చిరంజీవి బ్లడ్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, మెగాస్టార్ సోదరి
Dr MADHAVI RAJU గారి ఆధ్వర్యంలో త్వరలో Free Diabetic Camp and free Consultation ప్రారంభించబడును.
అదేవిధంగా Diabetic Out Patitient Unit కూడా ఏర్పాటు చేస్తున్నాము.
ఆ వివరాలు మీకు అతిత్వరలో తెలియజేయబడతాయి .
కావున మీ పేర్లు వెంటనే ఈ క్రింది నెంబర్స్ కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
సంప్రదించాల్సిన నెంబర్స్:
939 853 1448
984 975 6785
944 005 5777
-Chiranjevi Charitable Trust

Leave a comment