Post Date
August,
14
2024
" *శ్రీ రామ్ చరణ్* ” గారి “ *గేమ్* *ఛేంజర్* "
*హనుమాన్ ఛాలీసా*
శ్రీ తులసీదాసు విరిచితమైన మంత్రమిళితమైన
శ్లోకమాల శ్రీ హనుమాన్ ఛాలీసా ,
శ్రీ హనుమాన్ ఛాలీసా పఠనం వలన, నభయం, నశోకం,
నమృత్యు: , నఖేదం , నచ్ఛేదం.
కార్యసిద్ధి, జయం, అభయం లకు, మూడు సంవత్సరాల బాలుడి నుండి, మూడు ముప్పుదుల ముదుసలి వరకు తలిచే ఈ ‘హనుమాన్ చాలీసా’...
ఆంధ్రుల మెగా అభిమానుల చలనచిత్ర నాయకుడు, మెగాస్టార్ ‘శ్రీ చిరంజీవిగారి' పుత్రుడు
శ్రీ రామ చరణుడు' నటించిన ‘ *గేమ్ ఛేంజర్’* చిత్రం రిలీజు సంధర్భంగా ‘శ్రీ హనుమాన్ చాలీసాను' అద్భుతంగా, ఆహ్లాదంగా, అందంగా పఠిస్తారో వారికి మెగా బహుమతి ప్రధానం చేయబడును.
కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని, శ్రీ హనుమాన్ ఛాలీసా పారాయణాన్ని అలవాటుగా మరల్చుకొని, తద్వారా శ్రీ ఆంజనేయస్వామి ప్రీతిపాత్రులు అయి రామరాజ్య విస్తరకలో భాగము కావాలని,. శ్రీరామ పాదపద్మములను పేరు గలిగిన శ్రీ రామచరణ్ గారికి బాసటగా నిలవాలని ;
మెగా పవర్ స్టార్ నటించిన ‘ *గేమ్* *ఛేంజర్* ’ విజయవంతమై, విజయధుంధిభి మ్రోగించాలని, ఆశిస్తూ...
*‘శ్రీ హనుమాన్ ఛాలీసా* ’ ను భక్తి శ్రద్ధలతో పాడిన Video ను మాకు పంపించి
మెగా బహుమతులను గెలుచుకోగలరు.
*Global Star Ram Charan Yuvatha*
*Email* : Ramcharankonidela1985@gmail.com
*Whats app* : 7057747102
Leave a comment